Friday, January 20, 2017

Physical Science Final Touch for 2017 Public Examinations








Name                            :-          Gali Sreekar
Qualification             :-          M.Sc Maths, M.Sc Physics, B.Ed.
Profession                  :-          Lectular in Physics.
Contact No.                :-          9440234404, 9700842884
Address                       :-          Chirala, Prakasam District, AP.
Title
Medium
Download
Physical Science Final Touch
   English Medium
Physical Science Final Touch
   Telugu medium
   Download
Study Material for Slow Learners
    English Medium
   Download
Note :- Please correct Page no. 17 Question no.5, Exothermic and endothermic examples(2,3,and 4) are exchanged in EM final Touch.

ఉపాధ్యాయులకు మరియు విద్యార్ధులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
          చాలా తక్కువ రోజుల సమయములో  విధ్యార్ధులు పబ్లిక్ పరీక్షలు వ్రాయడానికి సిద్దం కాబోతున్నారు. నిరంతర సమగ్ర మూల్యాంకనము కనుక ప్రశ్న పత్రము ఎలా ఉండబోవునో అనే కొంత తికమక పడే ఆలోచనలు కలవు. అయిననూ, ప్రశ్నా పత్రం విధ్యార్ధుల యొక్క స్థాయిలోనే ఉండి వారు అన్నీ ప్రశ్నలకు సమాధానం వ్రాయ గలిగేలా ఉంటుంది, ఉండగలదు అని అని SA-1 మరియు SA-2 నందు గమనించాము. ఇప్పటికే CCE విధానములో అలసి, సొలసినప్పటికి, విధ్యార్ధులను తీర్చి దిద్దిన  ఉపాధ్యాయులకు నమస్సుమాంజలి. నా వంతు ప్రయత్నముగా చేసినదే ఈ MATERIAL.  ఈ STUDY MATERIAL విధ్యార్ధులకు సహాయ పడగలదని ఆశిస్తున్నాను.
          ఈ మెటీరీయల్ నందు  1-మార్కు, 2-మార్కులు మరియు 4- మార్కుల ప్రశ్నలుగా విభజింపబడినప్పటికి, బిట్స్ కూడా తరువుగా చదవడం ద్వారా కొన్ని 1-మార్కు ప్రశ్నలకు సమాధానం వ్రాసే అవకాశాలుంటాయి. పరీక్షలలో part-B నందు Mutiple Choice ప్రశ్నలు ఉంటాయి. Typing సమస్య ఉన్నందున వాటిని బిట్స్ రూపంలో ఇవ్వడం జరిగినది. చిన్న చిన్న అక్షర దోషాలు ఉండవచ్చు. ఏది ఏమైనా విధ్యార్ధులందరు CCE విధానము అని బయము చెందక, అనుభవజ్ఞులైన మీ ఉపాద్యాయుల ఆశీస్సులతో విజయాలు సాందించాలాని ఆశిస్తూ, జయీభవ.  
సకల విధ్యా ప్రాప్తిరస్తు!
మీ, గాలి శ్రీకర్ 

No comments: